దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని మరువలేం

75చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో గురువారం రోజు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, దొడ్డి కొమరయ్య, విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మరువలేనిది. తెలంగాణ తొలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన పోరాటయోధుడని అన్నారు.

సంబంధిత పోస్ట్