సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పోలె పాక లింగయ్య కుటుంబాన్ని గురువారం పరామర్శించిన తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సైదులు మానవ దృక్పథంతో ఆలోచించి వారి కుటుంబానికి 25 కేజీల బియ్యం నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గానుగబండ గ్రామస్తులు మాము నూరి రాములు, అనంతుల వెంకన్న, జటంగి బిక్షం, పోలేపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.