సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన మల్లెపాక చంటి తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న చంటి స్నేహితులు శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి, 50 కేజీల బియ్యం మరియు10 కేజీల చికెన్ కు సరిపోయే మొత్తం నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మామునూరి సందీప్, బండి నవీన్, గుండ్ల నాగేష్, పోలేపాక వేణు, పులి నవీన్, తదితరులు పాల్గొన్నారు.