జాజిరెడ్డిగూడెం: రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

85చూసినవారు
జాజిరెడ్డిగూడెం: రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలో తిమ్మాపురం నుండి కోడూరు కొమ్మాల వెళ్లే రోడ్డు పనులను తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్