ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన మెకానిక్ చికిత్స పొందుతూ మృతి చెందారు. మద్దిరాల ఎస్సై వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన
దిగోజు వెంకన్న(65) గత నెల 12న కుంటపల్లి గ్రామానికి చెందిన కోడి మల్లయ్య ఇంటిదగ్గర స్తంభం మీద నుంచి తీగలు సరిచేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై పైనుంచి పడిపోవడంతో తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ శనివారం చెందాడు.