తుంగతుర్తి: తెలంగాణ సీనియర్ ఉద్యమకారునికి ఎమ్మెల్యే నివాళులు

62చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఓరుగంటి సత్యనారాయణ అనారోగ్యంతో ఆదివారం మరణించారు. విషయం తెలుసుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సోమవారం వారి నివాసానికి విచ్చేసి వారి పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మందుల సామేలు తో తెలంగాణ ఉద్యమంలో ఓరుగంటి సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్