తిరుమలగిరి మార్కెట్ కి రెండు రోజుల సెలవు

1063చూసినవారు
సూర్యాపేట తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ గురువారం, శుక్రవారం రెండు రోజులు రంజాన్ , సందర్భంగా మార్కెట్ కి సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ ప్రకటనలు తెలిపారు. రైతులు గమనించి సెలవు దినాలలో ధాన్యాన్ని మార్కెట్ కి తీసుకురావద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్