తుంగతుర్తిలో వారాంతపు సంత

568చూసినవారు
తుంగతుర్తిలో వారాంతపు సంత
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం వారాంతపు సంత జరగనుంది. గ్రామంలో గల సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిత్యావసర సరుకులు, కూరగాయల సంత ఏర్పాటు చేశారు. వేంపటి రోడ్డులో గల ఎంఆర్వో కార్యాలయం పక్కన ఖాళీ స్థలంలో పశువుల, మేకల క్రయ విక్రయాల సంత నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్