T20WC: టాస్ ఓడిన భారత్

69చూసినవారు
T20WC: టాస్ ఓడిన భారత్
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

సంబంధిత పోస్ట్