విజయ్ కాంత్ 'రమణ' నుంచే ఠాగూర్ సినిమా

1067చూసినవారు
విజయ్ కాంత్ 'రమణ' నుంచే ఠాగూర్ సినిమా
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వివి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఠాగూర్' బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆ సినిమాకు మూలం విజయ్ కాంత్ నటించిన 'రమణ' అనే తమిళ్ సినిమా. దానికి రీమేక్ గా ఠాగూర్ తెరకెక్కించారు. ఆ మూవీకి ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించగా, సిమ్రాన్ హీరోయిన్ గా నటించారు. 2002లో విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్ గా నిలవడంతో పాటు విజయ్ కాంత్ కు పలు అవార్డులను తెచ్చిపెట్టింది.

సంబంధిత పోస్ట్