ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్నారా?

140847చూసినవారు
ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్నారా?
ఛార్జింగపెట్టి ఫోోన్​ను ఉన్​ను ఉ్​ను ఉపను ఉపయోగించడం అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య. ఛార్జింగ్​ పెట్టి ఫోన్​ను వాడితే మొబైతే మొబైల్ వేడెవేడెక్కుతుంది. ఈ ఒత్తిడి ఫోన్​ బ్యాటరీ, స్కస్క్రీన్, ప్రాసెసర్ మీద పడుతుంది. అప్పుడు ఫోన్​ స్లో అవ్వడం, వేడెకక్కడం లాంటి సమస్యలు తలెలెత్తుతాయి. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం, వాడటం వల్ల అవి పేలిపోయే అవకాశాలు సైతం ఉన్నాయి. ఫోన్​కు పవర్ సప్లై రెండు దిశల్లో జరిగి ఎక్కువ ఒత్తిడికి గురై పేలిపోయే ప్రమాదాలున్నాయి.

సంబంధిత పోస్ట్