మార్కెట్లోకి టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్లు

52చూసినవారు
మార్కెట్లోకి టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్లు
టాటా మోటార్స్ టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. బుకింగ్ ప్రక్రియ ప్రారంభించింది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 600 కిలో మీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 7.2kW నుంచి 11kW ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో పాటు 150 kW వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 10 నిమిషాల్లో 100 కిలో మీటర్ల వేగంతో వేళ్తుంది. ఆన్ లైన్లో రూ.21వేలు డబ్బు చెల్లించి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్