సంక్షేమ పథకాలు.. ఫీడ్ బ్యాక్‌లో షాకింగ్ విషయాలు!

51చూసినవారు
సంక్షేమ పథకాలు.. ఫీడ్ బ్యాక్‌లో షాకింగ్ విషయాలు!
AP: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూటమి సర్కార్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. పింఛన్, ఆరోగ్యం, రెవెన్యూ, పోలీస్ సేవల విషయంలో తీసుకున్న ఫీడ్ బ్యాక్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పింఛన్ల విషయంలో కొందరు లంచం అడుగుతున్నట్లు సమాచారం. డ్రగ్స్ కట్టడి విషయంలో పోలీసులు విఫలం చెందుతున్నారని, ఉద్యోగుల పనితీరుపై మానిటరింగ్ కోసం కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

సంబంధిత పోస్ట్