టీతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

74చూసినవారు
టీతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు
రోజూ టీ తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి. బ్లాక్‌ టీ తాగేవారిలో ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా రావు. రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది. టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది. తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి.

సంబంధిత పోస్ట్