‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర ప్రదర్శన నిలిపివేత

79చూసినవారు
‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర ప్రదర్శన నిలిపివేత
మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీని తెలుగులో రిలీజ్ చేయగా.. పీవీఆర్ ఐనాక్స్ ప్రదర్శనకు నిరాకరించింది. కారణమేంటంటే.. కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌ ఇటీవల పీడీసీ అనే కంపెనీని ప్రారంభించింది. థియేటర్స్ దీని నుంచి డిజిటల్ ప్రింట్స్ కొనాలని తెలిపింది. దీనికి పీవీఆర్ ఐనాక్స్ నిరాకరించింది. దీంతో మలయాళం నిర్మాతతో ఇబ్బంది ఉంటే తెలుగు వెర్షన్ ఎలా ఆపుతారని సినీ ప్రేమికులు పీవీఆర్ ఐనాక్స్‌పై ఫైరవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్