పీఆర్​‌ఈఈలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

67చూసినవారు
పీఆర్​‌ఈఈలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
పంచాయతీ రాజ్ శాఖలోని ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఆర్​‌ఈఈలకు శుక్రవారం పదోన్నతులు కల్పించింది. ​పంచాయత్ రాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్లుగా ప్రమోషన్​ కల్పిస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 16 మంది ఈఈలను, ఎస్ఈలుగా పదోన్నతి కల్పించినట్టు ఉత్తుర్వులో పేర్కొంది. అలాగే, వారికి జిల్లాలలో పోస్టింగ్​ను సైతం కేటాయిస్తూ ఆదేశాలు జారీచేసింది.

సంబంధిత పోస్ట్