ఫిబ్రవరి 4న తెలంగాణ సోషల్ జస్టిస్ డే: సీఎం రేవంత్

80చూసినవారు
ఫిబ్రవరి 4న తెలంగాణ సోషల్ జస్టిస్ డే: సీఎం రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా జరుపుకుందామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బీసీ బిల్లును 2024 ఫిబ్రవరి 4న కేబినెట్ లో తీర్మానం చేశామని అన్నారు. 2025 ఫిబ్రవరి 4న కులగణన నివేదకకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని తెలిపారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఫిబ్రవరి 4ను ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డేగా జరుపుకుందామని రేవంత్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్