రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అసభ్యకర కామెంట్స్

72చూసినవారు
రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అసభ్యకర కామెంట్స్
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. రన్యారావు తన శరీరం అంతా బంగారంతో కప్పేసిందని.. ఆమె ఎక్కడెక్కడ బంగారం దాచిపెట్టిందో తనకు తెలుసని పాటిల్ పేర్కొన్నారు. ఆమె తన ప్రైవేటు భాగాల్లో బంగారం దాచిపెట్టిందంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మంత్రుల ప్రమేయం కూడా ఉందని.. శాసనసభలో అన్ని బయటపెడతానని పాటిల్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్