రీసెంట్‌గా ‘కోర్ట్’ మూవీతో ఆకట్టుకున్న హర్ష రోషన్, ‘కుడుంబస్థాన్’ ఫేమ్ శాన్వి మేఘన, స్టీవెన్ మధు ప్రధాన పాత్రల్లో సుప్రీత్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టుక్ టుక్’. ఈ సినిమా మార్చి 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ముగ్గురు పిల్లలు- ఓ స్కూటర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో నవ్వించేలా ఈ ట్రైలర్ ఉంది.