TG: యువకుల మృతి.. గాలింపు చర్యలు చేపట్టాలని సీఎం అదేశం

63చూసినవారు
TG: యువకుల మృతి.. గాలింపు చర్యలు చేపట్టాలని సీఎం అదేశం
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ ప్రాజెక్టులో యువకుల గల్లంతైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గజ ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిస్థితిని జిల్లా అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాలని సూచించారు. వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కాగా, కొండపోచమ్మ సాగర్‌ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్