TG: 20 కంపెనీలతో కీలక ఒప్పందాలు.. రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు

73చూసినవారు
TG: 20 కంపెనీలతో కీలక ఒప్పందాలు.. రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు
దావోస్ ఎకనామిక్ ఫోరం వేదికపై తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. 20 కంపెనీలతో రాష్ట్రం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రూ.1,78,950 కోట్ల పెట్టుబడులకు ప్రపంచ అగ్ర సంస్థలు ఓకే చెప్పారు. దావోస్ లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పెట్టుబడుల వివరాలు పై ఫొటోస్‌లో చూడచ్చు.

సంబంధిత పోస్ట్