TG: రాజీవ్ యువ వికాసం మార్గద‌ర్శకాలు విడుద‌ల‌

70చూసినవారు
TG: రాజీవ్ యువ వికాసం మార్గద‌ర్శకాలు విడుద‌ల‌
➼రూ.50 వేల లోపు రుణం తీసుకుంటే 100% స‌బ్సిడీ
➼రూ.ల‌క్ష లోపు రుణం తీసుకుంటే 90 వేలు (10%) మాఫీ
➼రూ.2 ల‌క్షల లోపు లోన్ తీసుకుంటే రూ.60 వేలు (20%) మాఫీ
➼గ్రామీణ ప్రాంతాల వారి ఆదాయం రూ.1.50 ల‌క్షలు ఉండాలి.
➼అర్బన్ ఏరియాలో వారి ఆదాయం రూ.2 ల‌క్షలు ఉండాలి.
➼నాన్ అగ్రిక‌ల్చర్ యూనిట్లకు 21-55 ఏండ్ల లోపు వారు అర్హులు
➼అగ్రిక‌ల్చర్ ద‌ర‌ఖాస్తుదారులకు ఏజ్ లిమిట్ 60 ఏండ్లు
➼ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 5 వ‌ర‌కు అవ‌కాశం

సంబంధిత పోస్ట్