AP: అనుమానాస్పద స్థితిలో పాస్టర్ ప్రవీణ్ మృతి

69చూసినవారు
AP: అనుమానాస్పద స్థితిలో పాస్టర్ ప్రవీణ్ మృతి
AP: రాజమండ్రిలో క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్, హైవేపై అనుమానాస్పద స్థితిలో మరణించారు. అయితే, తన ప్రాణాలకు ముప్పు ఉందని ప్రవీణ్ నెల రోజుల క్రితం చెప్పారు. దీంతో ఆయనది హత్యేనని అనుమానాలు వస్తున్నాయి. ప్రవీణ్‌ మృతదేహాన్ని పోలీసులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్‌ దగ్గర హైటెన్షన్ నెలకొంది. ప్రవీణ్‌ను హత్య చేశారంటూ ఆస్పత్రి దగ్గర పాస్టర్‌లంతా ఆందోళనకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్