కళ్యాణ్ బాబాయ్‌కు ధన్యవాదాలు: అల్లు అర్జున్‌ (వీడియో)

12643చూసినవారు
పుష్ప-2’ టికెట్ల పెంపు విషయంలో సహకారంకారం అందించిన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు హీరో అల్లు అర్జున్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ స్పెషల్ జీవో పాస్ అయ్యి స్పెషల్ హైక్స్ రావడానికి కారణమైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అని అల్లు అర్జున్ అన్నారు. వ్యక్తిగతంగా కళ్యాణ్ బాబాయ్‌కు కృతజ్ఞతలు అని అన్నారు.

సంబంధిత పోస్ట్