ఏపీకి, తెలంగాణకి ఉన్న తేడా అదే: పవన్ కళ్యాణ్

72చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్లకి 'నా తెలంగాణ' అనే భావం ఉందని, ఆంధ్రప్రదేశ్‌ వాళ్లకి కులాలు అనే భావన తప్ప మేం ఆంధ్రులం అనే భావన లేదని అన్నారు. ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనే ఆంధ్రులం అనే ఫీలింగ్ వచ్చిందని అన్నారు. ఏపీలో NDA కూటమి పదిహేనేళ్ల పాటు కలిసి అధికారంలో ఉంటుందని, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తుందని పవన్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్