చక్కటి నిద్ర కోసం పడుకునే ముందు ఏ పానీయాలు తీసుకోవాలి?

57చూసినవారు
చక్కటి నిద్ర కోసం పడుకునే ముందు ఏ పానీయాలు తీసుకోవాలి?
రాత్రిపూట కొన్ని పానీయాలు తాగితే సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్లు విడుదలై ప్రశాంతంగా నిద్రపోవచ్చని నిపుణులు తెలిపారు. వెనీలా ఎసెన్స్, తేనెని కలిపిన వేడి పాలు, ఓ గ్లాసు చెర్రీ జ్యూస్ నిద్రకు ముందు తీసుకోవాలి. మెగ్నీషియం లోపాన్ని నివారించే అరటిపండు స్మూతీ, వేడినీటిలో చామొమైల్ టీ బ్యాగ్స్ వేసుకుని తాగాలి. బాదం పాలలో యాలకుల పొడి & అల్లం వేసి, మరిగించి తాగాలి. వీటిని రోజుకొకటి చొప్పున తీసుకోవాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్