సాయంత్రం 5 తర్వాత తినే ఆహారంతో మధుమేహం వచ్చే అవకాశం: అధ్యయనం

83చూసినవారు
సాయంత్రం 5 తర్వాత తినే ఆహారంతో మధుమేహం వచ్చే అవకాశం: అధ్యయనం
సాయంత్రం 5 తర్వాత తినే ఆహారంతో మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయని కొలంబియా యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. దాని ప్రకారం.. లేటుగా భోజనం చేయడం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయిలు రోజంతా ఎక్కువగా ఉంటాయి. రాత్రయ్యే కొద్దీ మన శరీరంలో చక్కెర స్థాయిలని అదుపుచేసే ఇన్సులిన్ విడుదల మందగిస్తూ వస్తుంది. అలాగే ఈ చక్కెర స్థాయిల కారణంగా గుండె నాళాలు దెబ్బతిని, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్