క్యాన్సర్ బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్

77చూసినవారు
క్యాన్సర్ బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్
క్యాన్సర్ బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు రకాల క్యాన్సర్‌ సంబంధిత మందులపై కస్టమ్ డ్యూటీని తొలగిస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లోక్‌సభలో ప్రకటించింది. ఫార్ములేషన్‌లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని సున్నాకి తగ్గించినట్లు కేంద్రం నోటిఫికేషన్‌లు జారీ చేసింది. ఈ యాంటీ కాన్సర్ మందులపై జీఎస్టీ రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్