మయన్మార్‌ విలయం.. 334 అణుబాంబుల విధ్వంసంతో సమానం!

72చూసినవారు
మయన్మార్‌ విలయం.. 334 అణుబాంబుల విధ్వంసంతో సమానం!
మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ఇప్పటి వరకూ 1,600 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్