‘కార్తికేయ 3’పై ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు

65చూసినవారు
‘కార్తికేయ 3’పై ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ‘కార్తికేయ 2’ ఎంపికైంది. ఈ ఆనందంలో దర్శకుడు చందూ మొండేటి ‘కార్తికేయ 3’పై ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు. ‘కార్తికేయ’ పార్ట్‌ 3 తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. పార్ట్‌-2ను మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్