తెలంగాణలో కౌంటింగ్ కు రంగం సిద్దం

61చూసినవారు
తెలంగాణలో కౌంటింగ్ కు రంగం సిద్దం
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేడు కొనసాగనుంది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలతో పాటు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, 8.30కి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

సంబంధిత పోస్ట్