నూతన హైకోర్టు భవనానికి ఇవాళ శంకుస్థాపన

50చూసినవారు
నూతన హైకోర్టు భవనానికి ఇవాళ శంకుస్థాపన
తెలంగాణ నూతన హైకోర్టు భవనానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. సాయంత్రం 5.30 గంటలకు హైకోర్టు భవనానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ శంకుస్థాపన చేయనున్నారు. రాజేంద్రనగర్ బుద్వేల్లో 100 ఎకరాల్లో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సీజేఐతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే,ఇతర న్యాయమూర్తులు, మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్