పులివర్తి నానిపై దాడి వెనుక పోలీసుల హస్తం

1545చూసినవారు
పులివర్తి నానిపై దాడి వెనుక పోలీసుల హస్తం
తన భర్తపై జరిగిన దాడి వెనుక పోలీసుల హస్తం ఉందని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి బుధవారం ఆరోపించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సలహాలు, సూచనల మేరకే నానిపై దాడి జరిగిందని, ఆయనను అంతమొందించడానికి ప్రయత్నించారని చెప్పారు. ఓటమి భయంతో, బై ఎలక్షన్ కోసమే దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్