భర్తకు అనారోగ్యంగా ఉందని డబ్బున్న వాళ్లతో ఆ పనులు..హోంగార్డు అరెస్టు

67చూసినవారు
భర్తకు అనారోగ్యంగా ఉందని డబ్బున్న వాళ్లతో ఆ పనులు..హోంగార్డు అరెస్టు
TG: వేములవాడలో మహిళా హోంగార్డు అనూష తన భర్తకు అనారోగ్యంగా ఉందని చెప్తూ.. పెద్ద తలకాయలను ట్రాప్ చేసి.. అందినకాడికి లాగేస్తుంది. ఆపై అడిగితే ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి మరీ డబ్బు లాగేసుకుంటుంది. చివరకు వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ద్వారకా శేఖర్.. ఈ కిలేడీ వలలో పడ్డాడు. ఇటీవల ఆమె తన ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయగా శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనూష బాగోతం బయటపడింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్