జూ కీపర్‌పై ఒక్కసారిగా ఎగబడిన సింహం.. చివరికి (వీడియో)

83చూసినవారు
జంతు ప్రదర్శన శాలలో అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఓ సింహం అక్కడ కాపలాగా ఉన్న వ్యక్తిపై అకస్మాత్తుగా దాడి చేసి చంపినంత పని చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ జూలో రెండు సింహాలు ఉండగా, ఓ కీపర్ మగసింహం వైపే చూస్తూ దానికి ఆగ్రహం తెప్పించాడు. ఈ క్రమంలో సింహం ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. వెంటనే అక్కడ ఉన్న ఆడ సింహం మగ సింహాన్ని వారించింది. దీంతో అతడిని మగసింహం వదిలేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్