అర్ధరాత్రి పెట్రోల్ బంక్‌‌లోకి వచ్చిన సింహం.. చివరకు.. (Video)

73చూసినవారు
పులులు, సింహాలు జనావాసాల్లోకి చొరబడడం లాంటి షాకింగ్ ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. తాజాగా, ఓ సింహానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అడవిలో నుంచి ఓ పెద్ద సింహం అర్ధరాత్రి వేళ.. ఓ పెట్రోల్ బంక్‌లోకి చొరబడింది. ఈ క్రమంలో పెట్రోల్ బంక్ సిబ్బంది దాన్ని చూసి షాక్ అయ్యారు. అక్కడ వాహనాలు కానీ.. మనుషులు కానీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లుయింది.

సంబంధిత పోస్ట్