వైద్య కళాశాలల ప్రారంభం హుళక్కే

62చూసినవారు
వైద్య కళాశాలల ప్రారంభం హుళక్కే
రాష్ట్రంలో మూడు దశల్లో వైద్య కళాశాలల నిర్మాణాలకు ఉద్దేశించిన రూ.250 కోట్ల బిల్లులనూ గత సర్కారు చెల్లించలేదు. మొత్తానికి వైసీపీ ప్రభుత్వానికి ముందుచూపు లేక 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభం హుళక్కిగానే మారింది. అన్ని రకాల ఆసుపత్రుల నిర్మాణాలకు సంబంధించి రూ.11,890 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రతిపాదనలు రూపొందగా రూ.3,624 కోట్ల విలువ పనులే పూర్తయ్యాయి. ఇందులో రూ.700 కోట్ల బిల్లులు పెండింగులోనే ఉన్నాయి.

సంబంధిత పోస్ట్