కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది

182516చూసినవారు
కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది
కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. సామాన్యులకు షాకిస్తున్నాయి. మొన్నటి వరకు ఒక్క కోడిగుడ్డు ధర రూ.6 ఉండగా.. ప్రస్తుతం రూ.7 పలుకుతుంది. వినియోగంతో పాటు కోళ్ల దానా ధరలు పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. చలికాలం కావడం, ఇటు కూరగాయల ధరలు పెరగడంతో కూడా కోడిగుడ్డుకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశవ్యాప్తంగా రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్