ఏ పక్షి జాతి పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది?

75చూసినవారు
ఏ పక్షి జాతి పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది?
బట్టమేక జాతి పక్షులు భారత్‌, పాకిస్థాన్‌లలో విస్తరించాయి. 1969లో ఈ పక్షుల సంఖ్య పన్నెండు వందలకు పైగా ఉండేది. ప్రస్తుతం రెండు వందలకు తగ్గిపోయింది. వీటిలో 80 శాతం రాజస్థాన్‌, గుజరాత్‌లలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత నంద్యాల జిల్లాలోనూ బట్టమేక పక్షుల జాడ కనిసిస్తోంది. వీటి ఆవాస ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూగర్భ విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు అవకాశం ఉందో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

సంబంధిత పోస్ట్