కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ

73చూసినవారు
కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈసీ అనుమతితో కాసేపట్లో భేటీ కానుంది. మంత్రివర్గ భేటీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతు విధించింది. ధాన్యం కొనుగోళ్లు, విద్యాసంస్థల్లో వసతులపై మంత్రివర్గం చర్చించనుంది. మేడిగడ్డ బ్యారేజీ, మరికొన్ని అత్యవసర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని ఈసీ షరతులు విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్