HCUకి 2300 ఎకరాల భూమిని కేటాయించిన అప్పటి ప్రభుత్వం

50చూసినవారు
HCUకి 2300 ఎకరాల భూమిని కేటాయించిన అప్పటి ప్రభుత్వం
1974లో HCU స్థాపించిన సమయంలో అప్పటి ప్రభుత్వం సుమారు 2300 ఎకరాల భూమి కేటాయించింది. కాలక్రమేణా హైదరాబాద్ నగరం విస్తరించడంతో ఈ భూమి విలువైన రియల్ ఎస్టేట్‌గా మారింది. దీంతో 2004లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 534.28 ఎకరాలు తిరిగి తీసుకుని, 396 ఎకరాలు గోపన్‌పల్లిలో కేటాయించింది. 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లి, 21 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం IMG అకాడమీకి కేటాయించింది.

సంబంధిత పోస్ట్