కోడలిపై కన్నేసిన మామ.. చివరికి

568చూసినవారు
కోడలిపై కన్నేసిన మామ.. చివరికి
యూపీలోని బండా జిల్లా బసంద పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళపై ఆమె మామ కన్నేశాడు. ఆమెను తరచూ వేధించసాగాడు. తనతో పడుకుంటే నెలకు రూ.5 వేలు ఇస్తానని, లేకుండా చంపేస్తానని బెదిరించాడు. బాధిత మహిళ భర్త సైతం తన తండ్రికే మద్దతుగా నిలిచాడు. దీంతో ఆ మహిళ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. తన మామపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్