T20 ప్రపంచకప్‌ అంబాసిడర్‌గా యువరాజ్‌

52చూసినవారు
T20 ప్రపంచకప్‌ అంబాసిడర్‌గా యువరాజ్‌
ఐసీసీ టీ20 ప్రపంచకప్ అంబాసిడర్లుగా ముగ్గురు క్రికెటర్లు, ఒక అథ్లెట్ ఎంపికయ్యారు. ICC ఒక ప్రకటనలో శుక్రవారం భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌తో పాటు షాహిద్ ఆఫ్రిది, క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్ లను ఎంపిక చేసింది. 2007లో టీమ్ ఇండియా తొలి టీ20 ప్రపంచకప్ గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించగా.. 2009లో పాకిస్థాన్ జట్టు టైటిల్ గెలవడంలో అఫ్రిది కీలక పాత్ర పోషించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్