చంద్రబాబుకు ముద్దు పెట్టిన మహిళ

5602చూసినవారు
చంద్రబాబుకు ముద్దు పెట్టిన మహిళ
ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళా అభిమాని ముద్దు పెట్టారు. ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నడిచి వెళ్తుండగా ఆ మహిళ ఆయనను హత్తుకుని అప్యాయంగా ముద్దు పెట్టారు. సెక్యూరిటీ ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించగా సీఎం వారించారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిదనేది క్లారిటీ లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌రల్‌ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్