ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

60చూసినవారు
ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతయ్యాడు. నల్లచెరువు గ్రామ శివారులో వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన బ్రాహ్మణపల్లికి చెందిన నాగిళ్ల సాయి (22) గల్లంతు అయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్