బ్లాక్ రైస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

79చూసినవారు
బ్లాక్ రైస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
మణిపూర్‌లో లభించే చఖావో రకం బియ్యం (బ్లాక్ రైస్)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటిలో విటమిన్ ఈ, నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్‌, జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచూ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దీనిలో క్యాన్సర్‌ కణితులు పెరగకుండా నిరోధించే గుణాలు ఉన్నాయి. శరీరంలో చక్కెర స్థాయిలను నిరోధిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్