అక్కడ ‘ఫ్యామిలీ స్టార్’కు సూపర్ రెస్పాన్స్!

77చూసినవారు
అక్కడ ‘ఫ్యామిలీ స్టార్’కు సూపర్ రెస్పాన్స్!
హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీ అనుకున్న రేంజ్‌లో సక్సెస్‌ను అందుకోలేకపోయింది. మరి ఈ సినిమా తెలుగులో ప్లాప్ గానే నిలిచింది.. కానీ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేయగా దీనికి సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. అలా తాజాగా ఈ సినిమా ఏకంగా 400 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసి అదరగొట్టింది.

సంబంధిత పోస్ట్