లవ్ బ్రేకప్ తర్వాత శరీరంలో కనిపించే మార్పులు ఇవే..!

72చూసినవారు
లవ్ బ్రేకప్ తర్వాత శరీరంలో కనిపించే మార్పులు ఇవే..!
లవ్ బ్రేకప్‌ తర్వాత అంతటి దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మొత్తం నిద్ర షెడ్యూల్ చెదిరిపోతుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఒత్తిడికి గురవుతారు. అనంతరం శరీరం అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంది. అటువంటి పరిస్థితిలో, చాలా మందిలో గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. విడిపోయిన తర్వాత బాధపడేవారిలో మొటిమల సమస్య కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్