వైసీపీ మహిళా ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

81చూసినవారు
వైసీపీ మహిళా ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాట్ కామెంట్స్ చేశారు. తన నియోజకవర్గానికి నీరు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని.. ఇరిగేషన్ అధికారులు కూడా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. శింగనమల అంటే ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. ఎస్సీ మహిళను కాబట్టే తనను చిన్నచూపు చూస్తున్నారని.. ఐదేళ్లలో తనను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్