డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగాలు ఇవే

71చూసినవారు
డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగాలు ఇవే
డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగాలు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారికి డ్రాగన్ ఫ్రూట్ మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఈ పండ్లలో విటమిన్ C, ఐరన్, మెగ్నీషియం ఎక్కువ ఉంటాయి. జీర్ణ క్రియను మెరుగు పరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుండె జబ్బులను తగ్గిస్తుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేయడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. డ్రాగన్ ఫ్రూట్ను దంచి, తేనెతో కలిపి సహజ యాంటీ ఏజింగ్ మాస్క్ గా తయారు చేయవచ్చు. దీని వల్ల మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్